India: భారత్ తొలి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారీ విజయం... 27 d ago
మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీం ఇండియా జట్టు ఆస్ట్రేలియాని 104 పరుగులకే ఆల్ అవుట్ చేసి రికార్డులు సృష్టించింది. రెండవ రోజు బరిలోకి దిగిన టీం ఇండియా అజేయ స్కోర్ ను నెలకొల్పింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (161), విరాట్ కోహ్లీ (100), కే ఎల్ రాహుల్ (77) పరుగులు చేసి టాప్ స్కోరర్స్ గా నిలిచారు. దీంతో ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. నాలుగవ రోజులోనే ఆస్ట్రేలియా 238 పరుగులు చేసి ఆల్ అవుట్ అవ్వగా టీం ఇండియాకి 295 పరుగుల తేడాతో భారీ విజయం నమోదైంది.